ది 23-3-2017 న   మా పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ విద్యాబోధనపై స్థానిక పత్రికలలో ...

ఈ రోజు( 17/12/2016) 3R's పరీక్ష సందర్భముగా మా పాఠశాలను సందర్శించి విద్యార్ధుల మౌఖిక పరీక్షను పరిశీలిస్తున్న కర్లపాలెం మండలవిద్యాశాఖాధికారి కె.వి రమేష్ గారు.

కర్లపాలెం మండల విద్యాశాఖాధికారి కె.వి రమేష్ గారి ఆధ్వర్యంలో మా పాఠశాల (MPPS KARLAPALEM) వద్దనుండి MPDO ఆఫీస్ వరకు " బడి రుణం తీర్చుకుందాం’" ర్యాలీ దృశ్యాలు (06/12/2016)

ఈ రోజు  (11-11-2016) మా పాఠశాలలో జరిగిన ’ జాతీయ విద్యా దినోత్సవం ’ సందర్భముగా బారత మొదటి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ..

       Dewarming day News on  6/11/2015       

                    
          మా పాఠశాలలొ స్వఛ్చభారత్ కార్యక్రమం             
          ది 30-1-2015న ఈనాడు దినపత్రికలో 

     

ON MEDIA

© 2013 All rights reserved.

Create a free websiteWebnode