Our School Mission Statement
* 2017-18 YEAR INFORMATION *
ది 23-3-2017న మా పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ విద్యాబోధనను పరిశీలిస్తున్న
RVM Incharge CMO Dr. బి.మోజెస్ గారు
మా పాఠశాలలో అంతర్జాతీయ మహిళాదినోత్సవము-2017
SCIENCE DAY - ( 28-2-2017)
( TALENT TEST PRIZE DISTRIBUTION BY COMPLEX HM )
ది 10-2-2017 న డీవార్మింగ్ డే సందర్భంగా ...
ది.10/2/2017 న మా పాఠశాలలో జనవిఙ్ఞాన వేధిక కరపత్ర ఆవిష్కరణ
2016-17 విద్యా సంవత్సరం సమదుస్తుల పంపిణి
మా పాఠశాలలో 2017 నూతన సంవత్సర వేడుకలు
3R's పరీక్ష ( 17/12/2016) సందర్భముగా మా పాఠశాలను సందర్శించి విద్యార్ధుల మౌఖిక పరీక్షను పరిశీలిస్తున్న కర్లపాలెం మండలవిద్యాశాఖాధికారి కె.వి రమేష్ గారు.
కర్లపాలెం మండల విద్యాశాఖాధికారి కె.వి రమేష్ గారి ఆధ్వర్యంలో మా పాఠశాల (MPPS KARLAPALEM) వద్దనుండి MPDO ఆఫీస్ వరకు " బడి రుణం తీర్చుకుందాం’" ర్యాలీ దృశ్యాలు (06/12/2016)
మా పాఠశాల నందు విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యాలను , మద్యాహ్నభోజనమును పరిశీలిస్తున్న
కర్లపాలెం మండలవిద్యాశాఖాధికారి కె.వి.రమేష్ గారు
ఈ రోజు (14/11/2016 )మా పాఠశాలలో జరిగిన బాలలదినోత్సవం కార్యక్రమంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారికి నివాళులు అర్పిస్తూ
ఈ రోజు (11-11-2016) మా పాఠశాలలో జరిగిన ’ జాతీయ విద్యా దినోత్సవం ’ సందర్భముగా బారత మొదటి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ..
ఈ రోజు( 24/9/2016) "దోమలపై దండయాత్ర " కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో దోమల నిర్మూలన- వ్యాధుల - ముందు జాగ్రత్తలు పై దాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన.. అనంతరం ర్యాలీ దృశ్యాలు
ఈ రోజు (22/9/2016)మా పాఠశాలలో ఆరోగ్యశాఖ వారు సీజనల్ వ్యాధులపై విద్యార్ధులకు ఒక అవగాహనా సదస్సు నిర్వహించారు.
మా పాఠశాలలో మన ఊరు -మన చెట్టు
OUR STUDENTS PREPARING FLOWER BOUQUET
AS IN THE PART OF PROJECT WORK 19/9/16
OUR SCHOOL INFORMATION:-
Promotion list and Abstract-2013-14.
MPPS KARLAPALEM SCHOOL ROLL AS ON 22 FEB 2014.
SUMMATIVE-1 2013-14 MODAL PAPERS
Teachers particulars 2013-14- MPPS KARLAPALEM
MPPS KARLAPALEM SCHOOL ROLL AS ON SEP 30 FOR DISE.
School Roll- Up Dated on 01-9--2013- (CELLNO,ADHAAR).
school roll- up dated on 28-8-2013.
ROLL PARTICULARS MPPS KARLAPALEM, LAST 8 YEARS.
New Admission 2013-14 (Up to 6th AUG 13).
తరగతి సంసిద్దతా కార్యక్రమము- ప్రగతి నమోదు
ISES ENTRY LIST - SMC LIST 2013
Primary Schools New Time Table as Per
Our School Roll as on july 2013.
15 AUGUST 2016 .IN OUR SCHOLL..
VEDEO OF THIS PROGRAMME CLICK HERE
కొట్టూకుపోయె కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలె చాలు.. అప్పటి జన నానుడి
కుల కట్టుబాట్లు,మూడవిశ్వాసాలపై సంగ్రామ భేరి మ్రోగించిన చైతన్య రూపం మన వీరేశలింగం గారి జన్మదిన సందర్భముగా జన విఙ్ఞాన వేదిక ఆధ్వర్యములో ఆయనకు నివాళులు అర్పిస్తూ మా పాఠశాలలో ఓ చిన్న కార్యక్రమం
ఈ రోజు( 26/1/2016)మా పాఠశాలలో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకలులో పాల్గొన్న కర్లపాలెం సర్పంచ్ బి.విజయగారు, MPTC కె.సుజాత గారు, కాంప్లెక్స్ హెచ్ యమ్ డి.శ్రీనివాసరావు గారు మరియు మా ఉపాధ్యాయునులు.,విద్యార్ధులు
జ్యోతిరావుపూలే వర్ధంతి సందర్భముగా
మా పాఠశాలలో ఓ చిన్న కార్యక్రమం...
ది 07/01/2015 న సభ్యుల శిక్షణా సమావేశంలో...
బడి ఋణం తీర్చుకుందాం
School cared our future
We care our school future
మా పాఠశాలలో ఆడియో విజువల్ బోధన
మా పాఠశాల గుర్తింపు సంఖ్య
TOILETS: MPPS KARLAPALEM
OUR CLASS ROOM WITH NEW COLOUR
15 AUGUST ,2016 IN OUR SCHOOL
ది 10-2-2016న డీ వార్మింగ్ డే సందర్భముగా
మా పాఠశాలలో పిల్లలకి టాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమం
MY CARTOON COMMENTS VIDEO
ON YOUTUBE