ఉపాధ్యాయ సోదరులకు విన్నపము
సాధారణ బదిలీలలో భాగంగా ఈ పాఠశాల నుండి 
  MPUPS VANNAYAPALEM కు బదిలీ అవటం జరిగింది.
          
         MY NEW SCHOOL WEBSITE
 

 

               Our School Mission Statement            

   * 2017-18 YEAR INFORMATION *

ది 23-3-2017న   మా పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ విద్యాబోధనను పరిశీలిస్తున్న

                           RVM Incharge CMO   Dr. బి.మోజెస్ గారు

 

 

మా పాఠశాలలో  అంతర్జాతీయ మహిళాదినోత్సవము-2017

  SCIENCE DAY -  ( 28-2-2017)

    ( TALENT TEST PRIZE DISTRIBUTION BY COMPLEX HM )

ది 10-2-2017 న డీవార్మింగ్ డే  సందర్భంగా ...

ది.10/2/2017  న మా పాఠశాలలో జనవిఙ్ఞాన వేధిక కరపత్ర ఆవిష్కరణ 

   2016-17  విద్యా సంవత్సరం  సమదుస్తుల పంపిణి

మా పాఠశాలలో  2017 నూతన సంవత్సర వేడుకలు

  3R's పరీక్ష  ( 17/12/2016)   సందర్భముగా మా పాఠశాలను సందర్శించి విద్యార్ధుల మౌఖిక పరీక్షను పరిశీలిస్తున్న కర్లపాలెం మండలవిద్యాశాఖాధికారి కె.వి రమేష్ గారు.

   

 కర్లపాలెం మండల విద్యాశాఖాధికారి కె.వి రమేష్ గారి ఆధ్వర్యంలో మా పాఠశాల (MPPS KARLAPALEM) వద్దనుండి MPDO ఆఫీస్ వరకు " బడి రుణం తీర్చుకుందాం’" ర్యాలీ దృశ్యాలు (06/12/2016)

  

            మా పాఠశాల నందు విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యాలను ,                                    మద్యాహ్నభోజనమును పరిశీలిస్తున్న 

            కర్లపాలెం మండలవిద్యాశాఖాధికారి కె.వి.రమేష్ గారు

   

ఈ రోజు (14/11/2016 )మా పాఠశాలలో జరిగిన బాలలదినోత్సవం కార్యక్రమంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్  నెహ్రూ  గారికి నివాళులు అర్పిస్తూ 

ఈ రోజు  (11-11-2016) మా పాఠశాలలో జరిగిన ’ జాతీయ విద్యా దినోత్సవం ’ సందర్భముగా బారత మొదటి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ..

                   

ఈ రోజు( 24/9/2016) "దోమలపై దండయాత్ర " కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో దోమల నిర్మూలన- వ్యాధుల - ముందు జాగ్రత్తలు పై దాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన.. అనంతరం ర్యాలీ దృశ్యాలు

ఈ రోజు (22/9/2016)మా పాఠశాలలో ఆరోగ్యశాఖ వారు సీజనల్ వ్యాధులపై విద్యార్ధులకు ఒక అవగాహనా సదస్సు నిర్వహించారు.

    

         

         మా పాఠశాలలో   మన ఊరు -మన చెట్టు 

OUR STUDENTS PREPARING FLOWER BOUQUET 

                                                      AS IN THE PART OF PROJECT WORK 19/9/16

 

   15 AUGUST 2016 .IN OUR SCHOLL..

  VEDEO OF THIS PROGRAMME CLICK HERE

         కొట్టూకుపోయె కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలె చాలు.. అప్పటి జన నానుడి
కుల కట్టుబాట్లు,మూడవిశ్వాసాలపై సంగ్రామ భేరి మ్రోగించిన చైతన్య రూపం మన వీరేశలింగం గారి జన్మదిన సందర్భముగా జన విఙ్ఞాన వేదిక ఆధ్వర్యములో ఆయనకు నివాళులు అర్పిస్తూ మా పాఠశాలలో ఓ చిన్న కార్యక్రమం

ఈ రోజు( 26/1/2016)మా పాఠశాలలో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకలులో పాల్గొన్న కర్లపాలెం సర్పంచ్ బి.విజయగారు, MPTC కె.సుజాత గారు, కాంప్లెక్స్ హెచ్ యమ్ డి.శ్రీనివాసరావు గారు మరియు మా ఉపాధ్యాయునులు.,విద్యార్ధులు

 

 జ్యోతిరావుపూలే వర్ధంతి సందర్భముగా 

                                      మా పాఠశాలలో ఓ చిన్న కార్యక్రమం...      

                

               ఆటపాటలలో మా విద్యార్ధులు

      

                ది 07/01/2015 న సభ్యుల శిక్షణా సమావేశంలో...

   మా పాఠశాలలొ స్వఛ్చభారత్ కార్యక్రమం    
       ది 30-1-2015 న ఈనాడు దినపత్రికలో 

                             

Contact

BORRA SRINIVASARAO

bsr2202@gmail.com

KARLAPALEM(PO) (MDl)
GUNTUR(Dt.)-522111

8500725004

Search site

బడి ఋణం  తీర్చుకుందాం

 School cared our future  

We care our school future

    

  మా పాఠశాలలో ఆడియో విజువల్ బోధన 

 మా పాఠశాల గుర్తింపు సంఖ్య

 

        TOILETS: MPPS KARLAPALEM  

    OUR CLASS ROOM WITH NEW COLOUR 

     15 AUGUST ,2016 IN OUR SCHOOL

ది 10-2-2016న డీ వార్మింగ్ డే సందర్భముగా

 మా పాఠశాలలో పిల్లలకి టాబ్లెట్స్  పంపిణీ కార్యక్రమం

   

     MY CARTOON COMMENTS VIDEO 

                         ON YOUTUBE

© 2013 All rights reserved.

Create a free websiteWebnode